ఖమ్మంలో పోలీసుల ఆయుధాల ప్రదర్శనలో అపశృతి: విద్యార్థి మృతి

కాగా డిజిపి అరవిందరావు ఈ ఘటనపై హైదరాబాద్ లో స్పందించారు. ఇది కావాలని చేసింది కాదని, అనుకోకుండా జరిగిందన్నారు. తుపాకి పేలుడు ఘటనకు కారకుడైన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బుల్లెట్ లోడు చేసినద తుపాకితో ప్రదర్శన నిర్వహించి ఆ పోలీసు తలకాయ లేని పనిచేశాడన్నారు. విద్యార్థులకు తుపాకీలో తుటాలు పెట్టి అవగాహన కల్పించమని ఎప్పుడూ చెప్పలేదని, సదరు పోలీసు బుల్లెట్లు పెట్టి తెచ్చి ఉండకూడదని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications