తెలంగాణపై సీనియర్లతో పీపుల్స్ ట్రిబ్యునల్ కమిటీ ఏర్పాటు

తమ సమాఖ్య నాయకుడు అమర్ సింగ్ ఆదిలాబాద్ వస్తారని, తెలంగాణ కోసం జరిగిన ఆత్మహత్యల అంచనాకు అమర్ సింగ్ వస్తున్నారని ఆయన చెప్పారు. తాము కమిటీ వేయడంలో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని, అయితే తెలంగాణ కోసం నిజాయితీగా కమిటీ నివేదిక సమర్పిస్తుందని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉంటుందని నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications