వైయస్ జగన్ కు ప్రజల మద్దతు ఉంది,కానీ అవినీతే...: రాయపాటి

జాతీయ స్థాయి అంశాలు తలెత్తినందువల్లే మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతోందని రాయపాటి పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి రోశయ్య త్వరలో తన సొంట కూటమిని ఏర్పరుచుకునే అవకాశముందన్నారు. కర్ణాటక సంక్షోభం, బీహార్ ఎన్నికల కారణంగా మంత్రివర్గ విస్తరణ ఆగిందని అన్నారు. మంత్రివర్గ విస్తరణో, ప్రక్షాళనో ముఖ్యమంత్రే చెప్పాలని రాయపాటి వ్యాఖ్యానించారు. మంత్రివర్గంలో ఎవరుంటారో, లేదో అనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రినే అడగాలని విలేకర్ల ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.












Click it and Unblock the Notifications