అవినీతిని అరికట్టుకుంటే రాజకీయ పార్టీ పెడతా: రామ్ దేవ్

అవినీతిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం సమర్థమైన చట్టం తేవాలని, అవినీతికి పాల్పడే వారికి మరణశిక్ష విధించాలని ఆయన అన్నారు. అవినీతి అనేది రాజకీయ నాయకులు సృష్టించిన రాజకీయ సమస్య అని, వారు చెబుతున్నట్లుగా అది సామాజిక సమస్య కాదని ఆయన అన్నారు. స్విస్ బ్యాంకుల్లో దాచిపెట్టిన డబ్బును వెనక్కి తెప్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications