నా వెయిట్ పై దృష్టి పెట్టొద్దు: మీడియాపై చిరంజీవి రుసరుస

అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన కాగా మెగాస్టార్ చిరంజీవిని చూసి అందరూ అశ్చర్యపోయారు. ఆయన బరువు చాలా తగ్గారు. ఆయన బరువు తగ్గడంపై మీడియా కథనాలు ప్రచురిస్తుంది. చిరంజీవి తదుపరి చిత్రం కోసమే బరువు తగ్గాడంటూ కథనాలు వెలువడుతున్నాయి. దీంతో విసుగు చెందిన చిరంజీవి తిరుపతిలో విలేకరులు బరువు తగ్గారంటూ ప్రశ్నించటంతో ఆయన తీవ్రంగా స్పందించారు.












Click it and Unblock the Notifications