వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డిపై క్రిమినల్ కేసు

దసరా పండుగ తర్వాత ఆంధ్ర ప్రాంతంలోని కొన్నిచోట్ల పార్వేట ఉత్సవాలు ఉంటాయి. గంగవరంలోని ఈ ఉత్సవాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న అమరనాథ్ రెడ్డిని అరెస్టు చేయడానికి రంగం సిద్ధం అయింది. అయితే స్పీకర్ అనుమతి కోసం నిరీక్షిస్తున్నారు. స్పీకర్ నుండి అనుమతులు రాగానే పోలీసులు అరెస్టు చేస్తారు.












Click it and Unblock the Notifications