సెక్స్ కోసమే సహజీవనమైతే ఆ ప్రయోజనాలు ఉండవు: సుప్రీం

ట్రయల్ కోర్టు తీర్పును కేసుకు సంబంధించిన పురుషుడు హైకోర్టులో సవాల్ చేశాడు. హైకోర్టు కూడా స్త్రీకి అనుకూలంగానే తీర్పు చెప్పింది. దాంతో అతను సుప్రీంకోర్టుకు వెళ్లాడు. సెక్స్ కోసం సహజీవనం సాగించిన స్త్రీ మిస్ట్రెస్ లేదా భార్యకు సమానం అవుతుందా స్పష్టం చేయాలని అతను సుప్రీంకోర్టును కోరాడు. సెక్స్ కోసం స్త్రీపురుషులు సహజీవనం చేస్తే దానికి పెళ్లి స్వభావం ఉండదని, అలాంటి స్త్రీకి పెళ్లి ద్వారా సంక్రమించే హక్కులు ఉండవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications