రామ్ గోపాల్ వర్మను అనంతపురంలో అడ్డుకుంటాం: బిజెపి

కాగా అనంతపురం నగర శివార్లలో రక్తచరిత్ర పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లను పలు విద్యార్థి సంఘాలు కలిసి దగ్ధం చేశాయి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈ చిత్రం 10 థియేటర్లలో విడుదల అవుతుంది. అనంతపురం పట్టణంలోనే 3 ధియేటర్లలో విడుదల అవుతుంది. అయితే ఏ థియేటర్లలో విడుదలవుతాయో ఖచ్చితమైన సమాచారం లేదు. ఇక రామ్ గోపాల్ వర్మ అనంతపురం వస్తున్నట్లు తమకు తెలియదని పోలీసులు అన్నారు. పోలీసులు అనుమతితోనే చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు థియేటర్ యాజమాన్యాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications