కెసిఆర్ పై రోశయ్యకు కాంగ్రెసు హైకమాండ్ ముందుస్తు హెచ్చరిక

కెసిఆర్ నిరాహార దీక్ష చేస్తే దాని వేడి క్రమంగా తగ్గుతుందని, ఒక వేళ అరెస్టు చేస్తే ఉద్యమం గతంలో మాదిరిగా పెద్ద యెత్తున ఎగిసిపడుతుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ తర్వాత సహాయ నిరాకరమ ఉద్యమం చేపడతామని కెసిఆర్ అంటున్నారు. ఈ సహాయ నిరాకరణ అన్ని ప్రభుత్వ విభాగాల్లో ప్రారంభమైతే ఏం చేయాలనే విషయంపై కూడా కాంగ్రెసు అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications