తెలంగాణపై చంద్రబాబుకు శాస్తి తప్పదు: తెరాస నేత హరీష్ రావు

తెలంగాణపై తన వైఖరి స్పష్టం చేయకుండా పర్యటించిన చంద్రబాబే ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. ఎన్నికలకు ముందు జై తెలంగాణ అన్న చంద్రబాబునాయుడు ఇప్పుడు అనకపోవడమేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు అడ్డుకోకుంటే ఎన్డీఎ ప్రభుత్వం హయాంలోనే తెలంగాణ వచ్చేదనే విషయం అందరికీ తెలుసునని ఆయన అన్నారు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తించి తెలంగాణవాదులపై దాడి చేశారన్నారు.












Click it and Unblock the Notifications