రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్రపై మద్దెలచెర్వు సూరి సంతృప్తి

సినిమాను అనంతపురంలో చూడాలని సూరి అనుకున్నారు. కానీ, ఉద్రిక్తతలు నెలకొంటాయనే ఉద్దేశంతో సినిమా చూడడానికి ఆయన బెంగళూర్ ను ఎన్నుకున్నారు. బెంగళూర్ లో అయితే ఏ విధమైన ఇబ్బంది ఉండదనేది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. శుక్రవారం ఉదయం ప్రేక్షకులు సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. అనంతపురం జిల్లా ప్రజలను అవమానించే పద్ధతిలో సినిమా తీశారనే మాట కూడా వినిపిస్తోంది. సినిమా విడుదల సందర్భంగా అనంతపురంలో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications