రక్త చరిత్ర రామ్ గోపాల్ వర్మపై పరిటాల సునీత మండిపాటు

సినిమాపై పరిటాల రవి అనుచరులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రవి అనుచరులు అనంతపురంలోని థియేటర్లకు పెద్ద యెత్తున చేరుకున్నారు. పరిటాల రవిని ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదని వర్మ చెబుతున్నారు. రక్తచరిత్ర తొలి భాగం శుక్రవారం విడుదలైంది. రెండో భాగం నవంబర్ 19వ తేదీన విడుదలవుతోంది. తొలి భాగంతో తమకు అభ్యంతరం లేదని పరిటాల రవి అనుచరులు అంటున్నారు.












Click it and Unblock the Notifications