రక్త చరిత్ర లాభాలతో వర్మ రక్తం కూడు తింటున్నారు: మాజీ మంత్రి మారెప్ప

సమరసింహారెడ్డి సినిమానుంచే ఈ ట్రెండ్ మొదలైందని, అప్పుడు కూడా తాను ఆ సినిమాను విమర్శించానని చెప్పారు. తాను 'రక్త చరిత్ర'ను చూడలేదని, ఆ చిత్రం తాలూకు ప్రోమోలను చూశానని మారెప్ప పేర్కొన్నారు. నరికేసిన ఫ్యాక్షన్ చెట్టుకు 'రక్తచరిత్ర' సినిమా ద్వారా నీళ్ళు పోసి చిగురింపజేస ప్రయత్నం చేస్తున్నాడని, ఫ్యాక్షన్ నాయకులను మళ్ళీ ప్రేరేపించేలా ఈ చిత్రం ఉందని దర్శకుడిపై ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications