చిరంజీవి మెగా చిత్రం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ?

తాజాగా చిరంజీవితో చిత్రం చేయాలనే ప్రతిపాదనను వర్మ ముందుకు తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన వద్ద ఉన్న కథతోనే చిరంజీవి సినిమా తీయాలని అనుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, అది కార్యరూపం దాలుస్తుందో, లేదో చెప్పలేం. సామాజిక ప్రయోజనాన్ని ఆశిస్తున్న చిరంజీవికి, అవేవీ పట్టవనే వర్మకు మధ్య సంధి కుదరడం అంత సులభం కాదు.












Click it and Unblock the Notifications