తెలంగాణపై మాట తప్పితే కోడి గుడ్లు, రాళ్లతో కొడ్తారు: విహెచ్

ఎమ్మార్ ప్రాపర్టీస్ పై విచారణ జరిపించాల్సిందేనని ఆయన అన్నారు. ఎవడి సొమ్ము అని తెలంగాణ సంపదను దోచుకుంటారని ఆయన అడిగారు. 610 జీవో సమస్యను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు ముందుకు తేవడాన్ని ఆయన తప్పు పట్టారు. 610 జీవోను ముందుకు తేవడమంటే తెలంగాణ అంశాన్ని పక్కదోవ పట్టించడమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications