గచ్చిబౌలి లేడీస్ హాస్టల్లో పేలిన గ్యాస్ సిలిండర్: ఇద్దరి మృతి

హాస్టల్ వంటగ్యాస్ సిలెండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.హాస్టల్లో సుమారు 50 మంది విద్యార్థులు ఉంటారు. సిలిండర్ మొదటి అంతస్తులో పేలింది. భయానికి ఒక అమ్మాయి భవనంపైనుంచి దూకింది. అయితే ఘటన జరిగిన వెంటనే నిర్వాహకులు పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.












Click it and Unblock the Notifications