విజయవాడ రోడ్డు ప్రమాదంలో ఆర్చరి కోచ్ లెనిన్ మృతి

లెనిన్‌తోపాటు ఆయన తండ్రి సత్యనారాయణ, కామన్వెల్త్ రజిత పతక విజేత రీతుల్ ఛటర్జీ, స్నేహితుడు కళ్యాణ్ కూడా కారులో ఉన్నారు. కామన్వెల్త్‌లో రీతుల్ ఛటర్జీకి లెనిన్ వ్యక్తిగత శిక్షకునిగా వ్యవహరించారు. లెనిన్ మృతిపట్ల క్రీడల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎమ్యెల్యే మల్లాది విష్ణు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications