ప్రియుడి మోజులో ఎనిమిదేళ్ల బాలుడికి వాతలు పెట్టిన కన్నతల్లి

తల్లి రెండేళ్లుగా ఓ ప్రియుడితో కలిసి జల్సాలు చేస్తోంది. వారిద్దరు మాత్రం పని చేయకుండానే కొడుకు తెచ్చిన డబ్బులనే ఇంటి ఖర్చులకు వినియోగించేది. రెండేళ్లుగా ప్రియుడు కూడా ఎనిమిదేళ్ల పిల్లవాడిని సిగరెట్లతో కాల్చుతూ చిత్రహింసలకు గురి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే సంఘటన జరిగిన వెంటనే ఆ తల్లి, తన ప్రియుడితో కలిసి పరారయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. పరారైన తల్లి, ప్రియుడి కోసం గాలింపులు చేపట్టారు.












Click it and Unblock the Notifications