కోడలిపై మామ లైంగిక వేధింపులు: స్థానికుల దేహశుద్ది

అయితే మామకు సహకరించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కొండల్ రెడ్డి కోడలు చెప్పేదానిలో నిజాలు లేవని అంటున్నారు. ఆమె డబ్బుల కోసమే ఇలా చేస్తుందన్నారు. పెళ్లికి ముందే వేరే వ్యక్తితో ఆమెకు సంబంధం ఉందని, అది ఇప్పటికీ కొనసాగుతోందని ఆయన ఓ టీవీ ఛానల్ లో ఆరోపించారు. సంవత్సరంనుండి లేని అభ్యంతరం ఇప్పుడు ఎక్కడిదన్నారు. కేవలం డబ్బుల కోసమే ఆమె ఇవన్నీ చేస్తుందని, డబ్బులు ఇవ్వకుంటే తన మామను బజారుకీడుస్తానని చెప్పిందన్నారు. నాలుగున్నర లక్షల రూపాయలు కోసం అమె, ఆమె కుటుంబ సభ్యులు కూడా సంతకాలు చేశారని ఆయన చెప్పారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications