వైఎస్ పై కామెంట్ చేసిన వీహెచ్ వెంటనే క్షమాపణ చెప్పాలి: పద్మావతి

కాగా వరంగల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను దూషించాడంటూ అక్కడి కాంగ్రెస్ వారు వి హనుమంతరావు దిష్టిబొమ్మని కార్యాలయానికి తగిలించి వినూత్న నిరసన తెలిపింది. విహెచ్ మరోసారి ఇలాంటివి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. వైఎస్ ను, జగన్ను విమర్శించటమే ధ్యేయంగా పెట్టుకున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications