చంద్రబాబు ఇంటిముందు తెలంగాణ కాంగ్రెసు ధర్నా

ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాను బట్టి తాము తమ కార్యాచరణ రూపొందించుకుంటామని తెలంగాణ కాంగ్రెసు సారథ్య బృందం చెబుతోంది. ప్రత్యేక తెలంగాణ కోరుతూ ఏఐసిసి అధ్యక్షురాలు, ప్రధాని మన్మోహన్ సింగ్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు విజ్ఞప్తి చేసే సమయంలోనే తాము చంద్రబాబునాయుడికి హైదరాబాద్ లో తెలంగాణ కోసం విజ్ఞప్తి చేస్తామని సారథ్య బృందం ఇటీవలే ప్రకటించింది.












Click it and Unblock the Notifications