బెనజీర్ భుట్టో హంతకులు పాకిస్తాన్ తాలిబాన్లే

పాకిస్తాన్ లోని రావల్పిండిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో బెనజీర్ భుట్టో 2007 డిసెంబర్ 27వ తేదీన హత్యకు గురయ్యారు. ఓ టీనేజ్ యువకుడు భుట్టో తలపై కాల్పులు జరిపినట్లు సిసిటివి ఫుటేజ్ ద్వారా వెల్లడైంది. పాకిస్తాన్ తాలిబాన్లే భుట్టోను హత్య చేశారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరోపించింది. అబ్దుర్ రెహ్మాన్, సద్దాం, ఫియాజ్ మొహ్మద్ పరారీలో ఉండడంతో ఎజెన్సీ సకాలంలో విచారణను పూర్తి చేయలేకపోయింది.












Click it and Unblock the Notifications