బాలుడిపై పోలీసుల ప్రతాపం: గోళ్లు పీకి, థర్డ్ డిగ్రీ ప్రయోగించి...

కాగా బాలుడిని చిత్రహింసలకు గురిచేయటంపై ఎంఐఎం ధ్వజమెత్తింది. ఆ పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసు స్టేషన్ ముందు బైఠాయించింది. మైనారిటీ తీరని పిల్లలను అరెస్టు చేయకూడదని, ఒకవేళ అరెస్టు చేసినా వారి తల్లిదండ్రులకు ఇన్ ఫార్మ్ చేసి వారిని కూడా తోడుగా ఉంచాల్సినప్పటికీ పోలీసులు ఆ ప్రయత్నాలు చేయలేదని ఎంఐఎం ఆరోపిస్తోంది. ఉగ్రవాదులపై ప్రయోగించినట్లుగా థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని కూడా వారు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications