మేడ్చల్లో విఎమ్మార్లో ఇంజినీరింగ్ జూనియర్ విద్యార్థి ర్యాగింగ్

దానికి కిరణ్ సమ్మతించక పోవటంతో చేయి చేసుకున్నారు. కిరణ్ వెళ్లి కళాశాల ప్రిన్సిపల్ కు చెప్పటంతో ప్రిన్సిపల్ వారిని వారించాడు. అయితే తరగతి గది నుండి బయటకు వచ్చిన కిరణ్ ను మాపై ప్రిన్సిపల్ కు కంప్లయింట్ ఇస్తావా అంటూ మరోసారి ఆయనపై దాడి చేశారు. దీంతో కిరణ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కళాశాలకు వచ్చి సమాచారం సేకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications