వైయస్ జగన్ దెబ్బ: రోడ్ల మీదికి వచ్చిన ఆనం బ్రదర్స్

జగన్ ఆ ప్రశ్న వేయడంతో బెంబేలెత్తిన ఆనం బ్రదర్స్ రోడ్ల మీదికి వచ్చారు. రోడ్ల దుస్థితిపై, రోడ్ల మీద చెత్త కుప్పలపై వారు అధికారులపై మండిపడ్డారు. వెంటనే పరిస్థితి చక్కదిద్దాలని వారు అధికారులను ఆదేశించారు. దీంతో వైయస్ జగన్ మళ్లీ నెల్లూరు రావాలని తెలుగుదేశం నాయకులు కూడా అంటున్నారు. మొత్తం మీద ఆనం బ్రదర్స్ కు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర పెద్ద షాకే ఇచ్చిందని చెప్పాలి.












Click it and Unblock the Notifications