జగన్ పై వైయస్ అభిమానుల అగ్రహం: పోస్టర్లు, కటౌట్లు ధ్వంసం

మంగళవారం జగన్ స్వయంగా వచ్చి ఆవిష్కరణ చేస్తారని అందరూ ఎదురు చూశారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జగన్ వస్తున్నట్టు కటౌట్లు, ఫ్లెక్సీలు కట్టారు. అయితే ఆయన రావటం లేదని తెలుసుకొని ఆవేశానికి లోనయ్యారు. వెంటనే స్వాగతం చెబుతున్నట్టు ఉన్న కటౌట్లను తొలగించారు. ఫ్లెక్సీలను చించివేశారు. అంతటితో ఆగకుండా స్థానికంగా ఉన్న కాంగ్రెసు నాయకులచే వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరింప చేశారు.












Click it and Unblock the Notifications