కమలేష్ కిడ్నాప్ లో మరో ట్విస్టు: బాబాయే సూత్రధారి

ఐదుగురు అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి వివాదమే కిడ్నాప్ కు కారణమని తెలిపారు. వ్యాపార లావాదేవీలలో వచ్చిన బేధాభిప్రాయాల వల్లనే కమలేష్ జైన్ సమీప బంధువులు కిడ్నాప్ చేశారు. అయితే కిడ్నాప్ కు అసలు సూత్రదారి కమలేష్ బాబాయ్ జగ్గురాజే అని పోలీసులు చెప్పారు. ఐదుగురి సూత్రదారులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. పరారీ దార్లలో జగ్గురాజు కూడా ఉన్నాడు.












Click it and Unblock the Notifications