వంద మందికి పైగా మహిళలను రేప్ చేసిన టాక్సీ డ్రైవర్

బాధితులు ఇంకా ఎక్కువ మందే ఉండి ఉంటారని, చాలా మంది మహిళలు తమపై అత్యాచారం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తించి ఉండరని మెట్రోపాలిటన్ పోలీసు అధికారి అన్నట్లు బిబిసి తెలిపింది. రాత్రుళ్లు పొద్దుపోయిన తర్వాత మహిళలను పట్టుకుని వారికి మాయమాటలు చెప్పి మోసం చేసి లైంగిక దాడులకు పాల్పడేవాడని ప్రాసిక్యూటర్ అంటున్నారు.












Click it and Unblock the Notifications