మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ విద్యార్థిని చెప్పుతో కొట్టిన వార్డెన్

వార్డెన్ నాగేశ్వరరావు చెప్పుతో కొట్టడంతో సాయిగోకుల్ ఆత్మహత్యకు పూనుకున్నాడు. అయితే తోటి విద్యార్థులు అతన్ని అడ్డుకున్నారు. వెంటనే విద్యార్థులంతా కలిసి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని అందోళన చేపట్టారు. విద్యార్థిని చెప్పుతో కొట్టిన నాగేశ్వరరావును వెంటనే అరెస్టు చేయాలని వారు పోలీసులను డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications