రక్త చరిత్ర 2లో రామ్ గోపాల్ వర్మ టార్గెట్ వైయస్ జగన్?

రక్త చరిత్ర రెండో భాగంలో పరిటాల రవి హత్యలో జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి, మద్దెలచెర్వు సూరి తదితర కాంగ్రెసు నాయకులు ఎలాంటి పాత్ర నిర్వహించారనేది కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే, వైయస్ జగన్ ను మంచి వ్యక్తిగా చిత్రీకరించారా, చెడు వ్యక్తిగా చూపించారా అనేది తేలాల్సి ఉంది. ఏమైనా, రాజకీయ నాయకుల వ్యక్తిత్వాలు రక్తచరిత్రలో ఏ విధంగా రూపుదిద్దుకుంటున్నాయనేది వివాదంగానే మారింది.












Click it and Unblock the Notifications