ఎంఎంటిఎస్ రైలు ఢీకొని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రామ్ లాల్ మృతి

ప్రమాదంలో రామ్ లాల్ శరీర భాగాలు తునాతునకలై చిందరవందరగా పడిపోయాయి. శరీర భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగాయి. ఎంఎంటిఎస్ రైళ్లు ఢీకొని ఇటీవలి కాలంలో నలుగురు మరణించారు. ప్రమాదాలను నివారించడానికి బారికేడ్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications