నేను ప్రేమోన్మాదిని కాను: రాజధానిలో పోస్టర్ల సంచలనం

ఆ పోస్టర్లో పేరు రాయకుండానే, ఓ అమ్మాయి తన అక్కతో కలిసి వచ్చి ఆమెకు బ్లడ్ క్యాన్సర్ ఉంది అని చెప్పింది. తర్వాత ఆ అమ్మాయి తనను మోసం చేసి వెళ్లిపోయినట్టు ముద్రించాడు. ఆ పోస్టర్లో పైన తెలుగులో కింద ఇంగ్లీష్ లో కూడా ముద్రించాడు. పైన ఓ వైపు అబ్బాయిలు తప్పు చేస్తే ఎన్ కౌటంర్, మరోవైపు అమ్మాయి తప్పు చేస్తే... అంటూ ప్రశ్న వేశాడు. కొద్ది రోజుల్లో బయటకు వచ్చి ఆ అమ్మాయి మోసాన్ని బహిర్గతం చేస్తానని చెప్పాడు. ఈ పోస్టర్లు వెలువడటంతో అందరూ ఇప్పుడు తప్పు కేవలం అబ్బాయిలదే కాదని అమ్మాయిల వైపునుండి కూడా తప్పు ఉందని అనుకుంటున్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications