ఎన్టీవీ మిడ్ నేట్ షో హాట్ ఫెవరైట్ ఎకె ఖాన్ కేసుతో బ్రేక్

కోర్టు, పోలీసుల ఆదేశాలతో మా టీవీ, ఎన్టీవి వంటి పలు తెలుగు టీవీ చానెళ్లు అసభ్యకరమైన దృశ్యాలతో ప్రసారం చేసే అర్ధరాత్రి కార్యక్రమాలను నిలిపేశాయి. హాట్ ఫెవరైట్ పేర ఎన్టీవి ప్రసారం చేస్తున్న అర్ధరాత్రి కార్యక్రమం అసభ్యకరంగా ఉందని ఖాన్ అన్నారు.












Click it and Unblock the Notifications