నెల్లూరులో వైయస్సార్ పోస్టర్లను చించేయిస్తున్న ఆనం బ్రదర్స్

ఆ విషయాన్ని వైయస్ జగన్ కు చెందిన సాక్షి టీవీ చానెల్ ఎత్తి చూపి ఆనం బ్రదర్స్ పై మండిపడింది. ఆనం బ్రదర్స్ చౌకబారు ప్రయత్నాలకు దిగుతున్నారని వ్యాఖ్యానించింది. సానుభూతిని పొందడానికి జగన్ వర్గీయులే ఆ పని చేసి తమపై రుద్దుతున్నారని ఆనం సోదరులు అంటున్నారు.












Click it and Unblock the Notifications