వరంగల్లో బొగ్గు గనుల్లో చిక్కుకుపోయిన 800 మంది కార్మికులు

అక్కడ ఆక్సిజన్ కూడా తక్కువ ఉంటుంది. ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఇక కార్బన్ మోనాక్సైడ్ కూడా బయటకు రావడంతో గమనించిన అధికారులు వెంటనే కార్మికులను రక్షించడానికి రంగంలోకి దిగారు. పనులు వెంటనే ఆపివేసి, సహాయక బృందాలను పంపించి ఇప్పటికే సుమారు డెబ్బయి మందికి పైగా కార్మికులను బయటకు తీసుకు వచ్చారు.












Click it and Unblock the Notifications