మీడియా ముందు పోటీ పడుతున్న కెసిఆర్ ఫ్యామిలీ

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గోనె ప్రకాశరావు ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదన్నారు. ఆయన ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శించే పద్ధతిని మానుకోవాలని సూచించారు. రోశయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వం చాలా బాగా పని చేస్తుందన్నారు. ఇటీవల కాలంలో ప్రతీదానికి రాజీనామా చేయాలనటం ఫ్యాషన్ గా మారిందని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications