మెదక్ జిల్లా రోడ్డు ప్రమాదంలో ఏడుగురు బీదర్ వాసుల మృతి

మృతులు కర్ణాటకలోని బీదర్‌కు చెందినవారు. వీరంతా హైదరాబాద్ నుంచి బీదర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. హజ్ యాత్రికులకు వీడ్కోలు చెప్పి వారు తమ స్వస్థలం బీదర్ కు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో రంజోల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications