తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ కుట్రలో కెసిఆర్ పాత్ర: దేవేందర్ గౌడ్

రాష్ట్రంలో గందరగోళాన్ని సృష్టించేందుకు కాంగ్రెస్‌పార్టీ ప్రయత్నిస్తోందని, టీడీపీని బలహీనపరచటమే లక్ష్యంగా ఆ పార్టీ పనిచేస్తోందని ఆయన విమర్శించారు. హైదరాబాద్ ప్రస్తావన తెరపైకి రావటం కాంగ్రెస్ నాటకంలో ఓ ఎత్తుగడ అని అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము రాష్ట్రావతరణ ఉత్సవాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications