తెలుగు విశ్వవిద్యాలయంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం ధ్వంసం

పొట్టి శ్రీరాములు విగ్రహానికి నష్టం కలిగించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలుగు ప్రజల కోసం త్యాగం చేసిన మహానుభావుల విగ్రహాలను ధ్వంసం చేయాలనే ఆలోచన సరైంది కాదని తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీ నాయకులు అన్నారు. నవంబర్ 1వ తేదీ రాష్ట్రావతరణ దినోత్సవాలను బహిష్కరించాలని తెలంగాణవాదులు పిలుపునిస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications