వైయస్ జగన్ కోసమే కొండా సురేఖ రాజీనామా చేశారు: శంకరరావు

ముఖ్యమంత్రిగా రోశయ్య అసమర్థుడని సురేఖ పలు మార్లు వ్యాఖ్యానించారని, ఆ విషయాన్ని సురేఖ మర్చిపోయారా అని ఆయన అన్నారు. అందుకే ఎఐసిసి ఆహ్వానితుల జాబితాలో కొండా సురేఖ పేరు లేదని ఆయన అన్నారు. తెలంగాణ గురించి కొండా సురేఖ ఈ మధ్యనే మాట్లాడుతున్నారని, తాను మొదటి నుంచి తెలంగాణవాదినే అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications