హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఒప్పుకోం: వి హనుమంతరావు

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ అవినీతిని క్షమించరని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక చవాన్ ఉదంతమే అందుకు మంచి నిదర్శనమని హనుమంతరావు పేర్కొన్నారు. అశోక్ చవాన్ పై తీకుసున్న మాదిరిగానే ఎమ్మార్ అక్రమాలపై చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంపై తప్పనిసరిగా సోనియాగాంధీ చర్యలు తీసుకుంటారన్నారు. సూక్ష్మ రుణసంస్థల వేధింపులలో సోనియాగాంధీకి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీకి పాపం ఉందని తెలుగు దేశం చేస్తున్న వాఖ్యలు అర్థం లేనివిగా ఆయన కొట్టిపారేశారు.












Click it and Unblock the Notifications