చీకట్లో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ చీకట్లోనే కలవాలి: టిపిఎఫ్ చైర్మన గద్దర్

ఇప్పటి వరకు చీకట్లో ఉన్న మారు వెలుగు కావాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్ర పాలకుల రాష్ట్రంలో తెలంగాణ పూర్తిగా వెనుకబడిందన్నారు. తెలంగాణ వచ్చే వరకు ప్రజాఫ్రంట్ పోరాడుతుందని చెప్పారు. పార్లమెంటులో బిల్లు పెట్టింటడమే మా లక్ష్యమని ఆయన చెప్పారు. తెలంగాణ వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications