తల్లి జైలుకెళితే కూతురు ఉద్యమకారులను జైలుకు పంపిస్తోంది: హరీష్

పర్యాటక శాఖమంత్రి గీతారెడ్డి పోలీసులతో తెలంగాణ వాదులపై లాఠీచార్జీ చేయిస్తోందని, తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న వారిపై కేసులు పెట్టించి జైళ్లో వేస్తోందని ఆరోపించారు. ఆయితే గీతారెడ్డి తల్లి ఈశ్వరీబాయి తెలంగాణ కోసం పోరాడిన ధీర అని అన్నారు. ఈశ్వరీబాయి తెలంగాణ కోసం పోరాటంలో జైలుకు కూడా వెళ్లారని గుర్తు చేశారు. గీతారెడ్డి తన తల్లి ఆశయాలకు విరుద్ధంగా నడుచుకుంటున్నదని అన్నారు. ఈశ్వరీబాయి జైలుకు వెళితే గీతారెడ్డి జైలుకు పంపిస్తుందని అన్నారు.












Click it and Unblock the Notifications