సౌత్ కరోలినా తొలి మహిళా గవర్నర్ గా ఇండియన్ అమెరికన్ చరిత్ర

హేలీకి 52 శాతం ఓట్లు రాగా, ఆమె సమీప డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి విన్సెంట్ షీహాన్ కు 46 శాతం ఓట్లు వచ్చాయి. చివరి వరకు విజయం హేలీతో దోబూచులాడుతూ వచ్చింది. కొన్ని సార్లు వెనకబడిపోయారు కూడా. పోటీ హోరాహోరీ జరిగింది. రికార్డు స్థాయిలో ఆరుగురు ఇండో - అమెరికన్లు పోటీలో ఉన్నారు. వారిలో ఐదుగురు డెమొక్రాట్లు. మధ్యంతర ఎన్నికలు ఒబామా డెమొక్రాట్ పార్టీకి ఎదురు దెబ్బనే.












Click it and Unblock the Notifications