అనంతపురం జిల్లాలో లాకప్ డెత్: మృతుడు తమిళనాడు లారీ డ్రైవర్

ఓ దొంగతనం కేసులో పోలీసులు బాల మురగన్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ సందర్భంగా పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లనే అతను మరణించి ఉంటాడని అనుమానిస్తున్నారు. అతని మరణం విషయం మీడియాకు తెలియకుండా చూసేందుకు పోలీసులు ప్రయత్నించారు.












Click it and Unblock the Notifications