అల్లు అర్జున్ , స్నేహారెడ్డిల పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్

కాగా అల్లు అరవింద్ పెళ్లిపై స్పందించారు. అల్లు అర్జున్ ది ప్రేమ పెళ్లి కాదని, పెద్దలు కుదిర్చిన వివాహమే అని చెప్పారు. అర్జున్ ఇప్పుడు బద్రీనాథ్ చిత్రీకరణలో ఉన్నాడని, జనవరిలో అది పూర్తవుతుందని ఆ తర్వాత పెళ్లి ఉంటుందన్నారు. త్వరలో ముహూర్తాలు పెట్టుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications