రహేజా, ఎమ్మార్ ల పాపం చంద్రబాబునాయుడిదే: దానం

కేబినెట్ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖమంత్రి బొత్సకు తనకు మధ్య ఎలాంటి వాగ్వాదం జరగలేదని, మంత్రుల మధ్య విభేదాలు లేవని స్పష్టం చేశారు. వాదన జరిగినట్టు మీడియాలో వచ్చింది కాబట్టే తాను వివరణ ఇస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య కేబినట్లో చర్చించుకున్నవి బయట చెప్పటం సరికాదని సూచించారని అలా చెప్పటం మంచిదేనని దానం అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications