బెంగళూరు అంటే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు భయమా?

తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అద్భుతమైన నైపుణ్యం గల ఉద్యోగుల సాయంతో ప్రపంచస్థాయి ఐటి మౌలిక రంగ వసతుల కల్పనకు కృషి చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు కర్ణాటకలో యేటా 18 వేల కోట్ల రూపాయల విలువ చేసే సాఫ్ట్ వేర్ వాణిజ్యం జరుగుతోందని ఆయన చెప్పారు. ఇదంతా మంచి నైపుణ్యం గల ఉద్యోగుల మూలంగానే జరిగిందని, మనం ఒక్క ఆలోచనను ముందుంచితే దాన్ని వారు అమలు చేసి చూపుతారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications