మహిళారాజ్యం అధ్యక్షురాలిగా చిరంజీవి కూతురు శ్రీజ?

శ్రీజకు రాజకీయ నాయకురాలికి ఉండాల్సిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నట్లు బావమరిది అల్లు అరవింద్ చిరుకు చెప్పినట్లు భోగట్టా. ఈ నేపధ్యంలోనే ఇటీవల శ్రీజ, రాంచరణ్ తేజ "ఆరెంజ్" సినిమా ఆడియో ఫంక్షన్కు చిరు దంపతులతో ప్రత్యక్షమైందని చెపుతున్నారు. తండ్రిని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న శ్రీజ ముఖాన్ని సైతం చూసేందుకు అంగీకరించని చిరంజీవి, చివరికి కుమార్తెను మన్నించినట్లు సమాచారం. తనకు ప్రసంగ పాటవం ఉందని శ్రీజ తండ్రి వద్ద నిరూపించుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications