వైఎస్ కు ఎన్టీఆర్ ఆదర్శం: జగన్ ఓదార్పులో లక్ష్మీపార్వతి

దివంగత ఎన్టీఆర్ ప్రజా సంక్షేమం కోసం 2 కిలోల బియ్యం వంటి పథకాలు ప్రవేశపెడితే వాటిని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వెనక్కి తీసుకున్నాడని, ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిసిన చంద్రబాబు ఆయన పథకాలకు పోటు పొడిశాడని ఆరోపించారు. ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకొని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్టీఆర్ పథకాలను ప్రవేశపెట్టాడన్నారు.












Click it and Unblock the Notifications